- Advertisement -
బాలీవుడ్ సింగర్ జనై భోస్లే డేటింగ్ పై స్పందించారు మహ్మద్ సిరాజ్. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు. తనకు జనై భోస్లే సోదరిలాంటిదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. జనై లాంటి సోదరి తనకు ఎవరూ లేరని.. ఆమె లేకుండాను తాను ఉండాలనుకోనని పేర్కొన్నాడు.
సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడంటూ డేటింగ్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టిం జనై భోస్లే . బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనుమనరాలు జనై భోస్లే. త్వరలోనే బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నది.
ముంబయిలో జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం.. వేడుకల ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వాటిని ఖండించారు సిరాజ్.
Also Read:TTD:ఫీడ్‌బ్యాక్ సిస్టంతో భక్తులకు శ్రీవారి దర్శనం
- Advertisement -