మొక్కలు నాటిన సింధూ తపస్వి..

134
gic
- Advertisement -

అంబేద్కర్ జయంతి సందర్భంగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా పాల్వంచ స్వచ్ సర్వెక్షాన్ బ్రాండ్ అంబాసిడర్ సింధూ తపస్వి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మరో ముగ్గురికి డాక్టర్ ముక్కంటేశ్వరారావు, సిఐ ముత్యం రమేష్, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వి విజేతని ఛాలెంజ్ చేశారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారన్నారు.

- Advertisement -