Silver Rates Today:రూ. 4 వేలు తగ్గిన వెండి

3
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 77,630గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,160గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 77,780గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,310గా ఉంది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధరలు రూ. 4000 తగ్గడం విశేషం. హైదరాబాద్‌లో కేజీ వెండి హైదరాబాద్‌లో రూ. 100,900గా ఉండగా విజయవాడలో రూ. 100,900,ముంబైలో రూ. 92,100,కేరళలో రూ. 100,900,చెన్నైలో రూ. 100,900,అహ్మదాబాద్‌లో రూ. 92,100గా ఉంది. బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలి.

Also Read:చలికాలంలో చన్నీటిస్నానం..ఎన్ని సమస్యలో?

- Advertisement -