సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 అద్భుతంగా దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్పో సిటీలో ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల్లో‘కల్కి 2898 AD’ బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైంది. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకోగా, సుకుమార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ప్రశాంత్ వర్మ బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్)గా, తేజ సజ్జా బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్)గా ఎంపికయ్యారు.
పూర్తి జాబితా:
బెస్ట్ ఫిల్మ్ – కల్కి 2898 AD (వైజయంతి మూవీస్)
బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ (హనుమాన్)
బెస్ట్ యాక్టర్ – అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) – తేజ సజ్జా (హనుమాన్)
బెస్ట్ యాక్ట్రెస్ – రష్మిక మందన్న (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) – మీనాక్షి చౌధరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – అన్నా బెన్ (కల్కి 2898 AD)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
Also Read:ఖైరతాబాద్ గణేశుడి.. శోభాయాత్ర
బెస్ట్ లిరిసిస్ట్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే – దేవర)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ – శంకర్ బాబు కందుకూరి (పీల్లింగ్స్ – పుష్ప 2: ది రూల్)
బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ – శిల్పా రావు (చుట్టమల్లే – దేవర)
బెస్ట్ విలన్ – కమల్ హాసన్ (కల్కి 2898 AD)
బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ – పంఖురి భాగ్యశ్రీ బోర్స్ (మిస్టర్ బచ్చన్)
బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోలు)
బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ – నంద కిశోర్ యేమని (35 ఒక చిన్న కథ)
బెస్ట్ డెబ్యూట్ ప్రొడ్యూసర్ – నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోలు)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు (దేవర)
బెస్ట్ కమీడియన్ – సత్య (మత్తు వదలరా 2)

