హాట్‌ డాన్స్‌తో మతిపోగొట్టిన శ్రియ.. వీడియో

218
Shriya Saran

ఒకప్పడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ శ్రియ కొన్నాళ్ళుగా వెండితెర‌కి దూరంగా ఉంది. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చిత్రం త‌ర్వాత శ్రియ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించ‌లేదు. ప్ర‌స్తుతం ఆమె త‌మిళ సినిమాల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రియ అప్పుడ‌ప్పుడు థ్రిల్లింగ్ వీడియోల‌ని షేర్ చేస్తూ త‌న అభిమానుల‌ని ఆనంద‌పరుస్తుంది. అంతేకాదు కేవలం క్లీవేజ్ షోతో సరిపెట్టకుండా తన లో దుస్తులు కూడా కనపడేలా బికినీ వేసుకొని వీడియో చేసి వదులుతోంది.

తాజాగా శ్రియ శరణ్ సింగిల్ పీస్‌ డ్రెస్‌తో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా పింకి బికినీ టాప్‌లో అదరకొట్టింది అంటూ ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి.. శ్రియ త‌న చేతులు, కాళ్ళ‌ని ల‌య‌బ‌ద్దంగా తిప్పుతూ త‌న వెనుక ఉన్న ఫోటోలో మ‌నిషి ఫేస్‌ని కోతి ఫేస్‌గా మార్చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.