శ్రియ.. సో సెక్సీ…!!

512
Shriya Hot pics:shriya kills it in a bikini
- Advertisement -

హీరోయిన్ శ్రీయకు 35 సంవత్సరాల వయసుంటుంది అంటే ఎవరైనా నమ్ముతారా..? నమ్మడం చాలా కష్టం. కానీ ఈ అమ్మడుకి అదే వయసుంటుంది. అయినా..శ్రీయా అందాలు ఇప్పటికీ యూత్‌ కి పిచ్చెక్కిస్తాయి. శ్రీయా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16 సంవత్సరాలవుతోంది.

  Shriya Hot pics:shriya kills it in a bikini

మొదటి సినిమాలో ఎలాంటి అందమైన లుక్‌తో ఉందో… ఇప్పటికీ అదే వన్నె తరగని అంతం, సెక్సీనెస్ మెయింటేన్ చేస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది ఈ బ్యూటీ. శ్రీయ తర్వాత వచ్చిన చాలా మంది హీరోయిన్లు ఫేడౌట్ అయిపోయి ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. శ్రీయ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం ఆమె టాలెంటుతో పాటు, ఏమాత్రం తగ్గని ఆమె అందం కూడా.

తాజాగా శ్రీయ సోషల్ మీడియాలో కొన్ని అండర్ వాటర్ బికినీ ఫోటోలు పోస్టు చేసి హాట్‌ టాపిక్‌ గా మారింది. ఫీల్డ్ లోని హీరోయిన్లకు తన ఫిజిక్ తో మరో సవాల్ విసిరిగింది. తనతో సాటి వచ్చేవారెవరూ లేరన్నట్టుగా బికినీ పోజులను పోస్టు చేసింది ఈ హీరోయిన్. ప్రత్యేకించి స్విమ్ సూట్లో నీళ్లలో దిగి శ్రియ ఇచ్చిన పోజు అయితే ఇంటర్నెట్ లో తెగ సర్క్యులేట్ అవుతోంది.

  Shriya Hot pics:shriya kills it in a bikini

శ్రియను ఇలా చూసి ఆమె ఫ్యాన్స్ మురిసిపోతుంటే, ఈ ఫొటోలతో ఆమెకు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడుతోందనే చెప్పాలి. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రియ వయసు రివర్స్ లో ప్రయాణిస్తోందా? రోజు రోజుకూ వయసు తగ్గిపోతోందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఇక తెలుగు హీరోయిన్లు టూ పీస్ బికినీలతో కనిపించడం అరుదు కూడా. ఆ ముచ్చటను కూడా తీర్చేసింది శ్రియ. ఈ దెబ్బతో ఈమెకు మరిన్ని సినిమా ఆఫర్లు వెల్లువెత్తడ షురూ అవ్వొచ్చేమో చూడాలి.

- Advertisement -