పిక్ టాక్ : అందాలతో అదరగొట్టింది

105
- Advertisement -

శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. అందాల విందు చేయడమే కాదు.. అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఈ స్టిల్స్ లో శ్రద్ధా దాస్ అందాలనూ ఒళకబోస్తూ అదరగొట్టింది. తన గ్లామర్ తో మంత్రముగ్ధులను చేసింది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ మెరుపులకు ప్రేక్షకులతో పాటు యూత్ కూడా ఫిదా అయ్యారు. స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో మెరిసిన శ్రద్ధా దాస్, తన అందాల విందుతో మొత్తానికి అదరహో అనిపించింది. ముఖ్యంగా ఆమె ఎద అందం, మధ్యలో ఆ కొలతలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది.

అలాగే మత్తు ఫోజులతో కుర్రాళ్లకూ నిద్రలు లేకుండా చేసింది. దీనికితోడు లేత గులాబీ రంగులో అందాలను ప్రదర్శిస్తూ శ్రద్ధా దాస్ చేసిన రచ్చ మాములుగా లేదు. గుచ్చే చూపులు, చూపు తిప్పుకోనివ్వని అందంతో అమ్మడు మైమరిపించింది. కుర్ర మనస్సును దోచేలా స్టిల్స్ ఇస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. శ్రద్ధా దాస్ తన అభిమానులకు టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాను అని అంటుంది. ఎప్పటికప్పుడు క్రేజీగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటాను అంటుంది.

Also Read:TTD:ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

మరి సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకోవడానికే శ్రద్ధా దాస్ ఈ అందాల ఆరబోత కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు ఉంది. ఈ మధ్య శ్రద్ధా దాస్ కి హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. స్పెషల్ అప్పియరెన్స్ లో మెరిసి ఆకట్టుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తోంది. ఐతే, తన అందచందాలతో అట్రాక్ట్ చేసి.. బిగ్ స్క్రీన్ పై వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ కావాలని శ్రద్ధా దాస్ ఆశ పడుతుంది. మరి ఆమె ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి. మరి శ్రద్ధా దాస్ హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -