జగన్ అంతమే షర్మిల లక్ష్యం!

2
- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతమే వైఎస్ షర్మిల లక్ష్యం అని మండిపడ్డారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన శివప్రసాద్ రెడ్డి…మమ్మల్ని సర్వనాశనం చేయడానికే షర్మిల కంకణం కట్టుకుందన్నారు.

షర్మిలమ్మ పుణ్యమా అని మా ఇంటి రామాయణం బజారులోకి వచ్చిందన్నారు. అన్న మీద బాంబు వేయాలనా నీ ఉద్దేశ్యం..?, షర్మిల లాంటి చెల్లెలు ఏ కొంపలో ఉండదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:సచివాలయం ముట్టడికి కానిస్టేబుళ్ల భార్యలు

- Advertisement -