- Advertisement -
ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన శివంగి ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా నరేష్ బాబు పి నిర్మాత. ఈ నెల 7న విడుదలకానుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. అందరి జీవితంలో గుడ్‌డే, బ్యాడ్‌డే అని ఒక రోజు ఉంటుంది… కానీ నా జీవితంలో రెండూ ఓకే రోజు జరిగాయి అంటూ ఆనంది చెప్పిన సంభాషణతో మొదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రానికి ఏ.హెచ్.కాషిప్, ఎబినేజర్‌పాల్ సంగీతాన్నందించారు.
Also Read:వీవీ వినాయక్ క్షేమంగానే ఉన్నారు!
- Advertisement -

