శివం భజే…గ్లింప్స్

2
- Advertisement -

అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శివం భజే. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లు ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా ఫస్ట్ కట్‌ టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆరంభంలో అశ్విన్ బాబు క‌ల‌లో ఏవేవో క‌న‌బ‌డుతున్న‌ట్లుగా చూపించగా త‌న‌కు త‌ల‌నొప్పి వ‌స్తోంది. ఏం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేదంటూ డాక్ట‌ర్ వ‌ద్ద అశ్విన్ బాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. అల‌జ‌డి దాటి ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెడితే అంతా అర్థం అవుతుంది శేఖ‌రా,ఈ యుద్ధం నీది కాదు.. స్వ‌యంగా నీల‌కంఠుడు లిఖించిన శత్రు వినాశ‌నం అని చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

Also Read:Harish:రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

- Advertisement -