బట్టలు లేకుంటే బాగా చేస్తా-శిల్పా శెట్టి

356
Shilpa Shetty: Can do Yoga better without Clothes!
- Advertisement -

బాలీవుడ్ నటి, టాలీవుడ్‌ సాగర కన్య.. శిల్పా శెట్టి యోగాలో మంచి ఎక్స్ పర్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె యోగా వీడియోలు కూడా బాగా పాప్యులర్ అయ్యాయి. తాజాగా తన రెండవ పుస్తకం ‘ది డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా’ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె లైట్ అండ్ బ్లాక్ కలర్.. సిల్కీ డ్రెస్‌ను ధరించి ఆ వేదికపై యోగాసనాలను ప్రదర్శించింది.

Shilpa Shetty: Can do Yoga better without Clothes!

అయితే శిల్పాశెట్టి ఆ వేదికపై ఆసనాలు వేస్తున్నప్పుడు అవి తనకు కంఫర్ట్‌గా అనిపించలేదేమో ఏమో.. ఈ దుస్తులు లేకుంటే ఇంకా బాగా యోగా ఆసనాలు వేసుండేదాన్నంటూ కిలకిల నవ్వేసింది. అయితే ఈ అమ్మడు సరదాగా చెప్పినప్పటికీ ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Shilpa Shetty: Can do Yoga better without Clothes!

ప్రస్తుతం పలు బ్రాండ్లకు శిల్పా శెట్టి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కు సహ యజమానిగా ఉంది. దీనికి తోడు ఓ టీవీ రియాల్టీ షోకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

- Advertisement -