షెర్లిన్ చోప్రా…. అందాల విందు

407
Sherlyn Chopra leaves little to imagination
- Advertisement -

యువకుల మదిని దోచుకునే ఐటమ్ గర్ల్, హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా గురించి పరిచయం అక్కర్లేదనకుంటా. తన అందచందాలతో అమాయక మనసుల్ని దోచేసుకునే ఈ ముద్దు గుమ్మ తాజాగా మరోసారి అదే ఫీట్‌తో ముందుకొచ్చింది.

ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్ అందాలు ఆవిష్కరించింది. అయితే అది కనిపించి కనిపించనట్టు ఓ టెడ్డిబెర్‌ని అడ్డం పెట్టుకుని. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా అందాలని ఆస్వాదించే వారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసి ఈమె ఫాలోయర్లు వెర్రెక్కిపోతూ కామెంట్లు పెడుతున్నారు.

ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీకి తర్వాత అవకాశాల పెద్దగా కలిసిరాలేదు. తర్వాత కామసూత్ర త్రీడీ సినిమాలో నటించిన అది విడుదల కాలేదు. దీంతో తన పని అయిపోయిందని అంతా అనుకుంటారేమో అనుకున్న ఈ బ్యూటీ మరోసారి తన అందాలకు పనిచెప్పింది.

https://www.instagram.com/p/Bg7lGUThySO/?taken-by=sherlynchopra

- Advertisement -