- Advertisement -
కాంటా లగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా గుండెపోటుతో మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురి కాగా అర్ధరాత్రి హుటాహుటిన ఆమె భర్త ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఆమె వయస్సు (42).
2005లో కాంటా లగా రిమిక్స్ సాంగ్‌లో, పలు సినిమాల్లో నటించి, హిందీ బిగ్‌బాస్ 13లో ఎంట్రీ ఇచ్చింది షఫాలీ జరివాలా.
Also Read:ఉపయోగం లేని మీటింగ్‌కే ఇంత ఖర్చా?
- Advertisement -

