Sharwa38:’భోగి’ టైటిల్ ఫిక్స్

14
- Advertisement -

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శర్వా 38 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.

ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టైటిల్ పేరును రివీల్ చేశారు. భోగి అనే పవన్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేయగా యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రాకటించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్ రాజన్ ఎస్ ఉన్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. లక్ష్మి రాధమోహన్ ఈ సినిమాని సమర్పించనున్నారు.

 

Also Read:అజార్ పేరును తొలగించవద్దు:హైకోర్టు

- Advertisement -