పిక్ టాక్:ఉఫ్.. టూ మచ్ హాట్ నెస్

41
- Advertisement -

బోల్డ్ గా బ్రా అందాలతో గుండెల్ని మేలిపెడుతోంది షామా సికందర్. ఇది టూ మచ్ హాట్ అంటున్నారు నెటిజన్లు. బాలీవుడ్ లో షామా సికందర్ కి ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. నిత్యం క్రేజ్ కోసం ఆమె ప్రయత్నిస్తోంది. కానీ, ఎందుకో షామా సికందర్ కి మంచి అందం ఉన్నపటికీ, ఆమె మాత్రం సక్సెస్ కాలేకపోతోంది.కాకపోతే, అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అయినా, పాపులర్ మాత్రం కాలేకపోతోంది. ఎందుకంటే బాలీవుడ్ దర్శకులు ఈమెని పక్కన పెడుతున్నారట. అందుకే, షామా సికందర్ సోషల్ మీడియా పై అందాల యుద్ధం ప్రకటించింది. సినిమాల్లో తన డ్యాన్స్, బికినీలతో కుర్రాళ్లను చిత్తు చేసే షామా.. ఇక సోషల్ మీడియా మీద పడితే ఇంకేమైనా ఉందా ?. ప్రస్తుతం అదే జరుగుతుంది.

షామా సికందర్ అందాల ఆరబోతకు కుర్రాళ్ళు చిత్తైపోతున్నారు. తన గ్లామర్ ఒలకబోయడానికి ఇదే సరైన సమయం అని భావించిన షామా సికందర్, రోజురోజుకు చాలా దారుణంగా రెచ్చిపోతుంది. తాజాగా షామా సికందర్ కుర్రకారు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అందాల జాతర చేసింది. కుర్రాళ్ళకి మెంటలెక్కించేలా బ్రా సొగసుతో కైపెక్కించే ఫోజులు ఇచ్చింది. వైట్ కలర్ బికినీలో భారీగా రెచ్చిపోయి మరీ, హాట్ హాట్ అందాలతో క్రేజీ ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా షామా సికందర్ క్లీవేజ్ అందాల దెబ్బకు నెటిజన్లు ఊపిరి బిగబట్టి ఆమెవైపే చూసేలా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది.

ఆ స్థాయిలోనే బికినీలో ఆమె ఎద పరువాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. మొత్తానికి, షామా సికందర్ అందాల హొయలు సోషల్ మీడియాలో బిగ్ బ్లాస్ట్ గా మారి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లంతా ‘షామా సికందర్’ గ్లామర్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ భారీ సుందరి అందాన్ని నెటిజన్లు పొగిడేస్తున్నారు. కళ్ళు చెదిరే విధంగా షామా సికందర్ హాట్ షో తో రెచ్చిపోయింది. మరి షామా సికందర్ భారీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Tirumala:అప్‌డేట్

- Advertisement -