పిక్ టాక్ : ముదురు బ్యూటీ అందాల రచ్చ

28
- Advertisement -

కుర్రాళ్ళ ఊపిరి తీసేలా గ్లామర్ ఫీస్ట్ తో రెచ్చిపోయింది షామా సికిందర్. ఈ ముదురు బ్యూటీ అందాల రచ్చ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. షామా సికిందర్ మొదటి నుంచి ఇంతే. తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన షామా సికిందర్, 1999లో మాన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘యే మేరీ లైఫ్ హై’ అనే హిందీ టీవీ సిరీస్‌ లో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.

కానీ, హీరోయిన్ గా షామా సికిందర్ సక్సెస్ కాలేకపోయింది. ఐతే, నార్త్ లో ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ షామా సికిందర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో షామా సికిందర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. షామా సికిందర్ రీసెంట్ గా ఓ హిందీ వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఆ సిరీస్ కి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ షామా సికిందర్ కి మాత్రం ఈ సిరీస్ లో మంచి రోల్ దక్కింది. ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది. అందుకే, షామా సికిందర్ కూడా సోషల్ మీడియాలో గ్లామర్ జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా షామా సికిందర్ బ్లాక్ కలర్ హాట్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే.

ఎద సొగసుని ఆల్మోస్ట్ రివీల్ చేస్తున్న చాలీ చాలని డ్రెస్ లో షామా సికిందర్ రెచ్చిపోయింది. మతిపోగొట్టేలా ఉన్న ఆమె సొగసు యువతకి విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. చక్కటి హాట్ లుక్స్ తో షామా సికిందర్ యువతని ఆకర్షించేలా ఫోజులు ఇచ్చింది. షామా సికిందర్ ఫోజులకు కుర్రాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. షామా సికిందర్ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మొత్తానికి గ్లామర్ ఒలకబోస్తూనే కెరీర్ ను నెట్టుకొస్తోంది షామా సికిందర్. మరి షామా సికిందర్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ఎంత తిన్న సన్నగానే ఉన్నారా?

- Advertisement -