రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి మృతి

22
- Advertisement -

బుల్లితెర పాపులర్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కోలీవుడ్‌కు చెందిన పవిత్ర…కర్నూల్‌ వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. పవిత్ర ప్రయాణిస్తున్న కారు…బస్సును ఢీ కోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

పవిత్ర జయరామ్ కన్నడలో రోబో ఫ్యామిలీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచమయ్యారు. తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. ఆమె మృతితో సినీ పరిశ్రమ మూగబోయింది. ఆమె మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్ట్ చేస్తున్నారు.

Also Read:ఈ ఆసనాలతో వెన్ను సమస్యలకు చెక్!

- Advertisement -