మందేసి చిందేసిన తారలు..!

261
Senior actresses Kushboo and Sukanya dance video
- Advertisement -

ఒకప్పటి అందాల భామ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు ఖుష్బూ పూటుగా తాగి డ్యాన్సులు చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెతో పాటు మరో నటి సుకన్య కూడా మందు కొట్టి డ్యాన్సులు వేసింది. చెన్నైలోని సవేరా హోటల్ లో ఓ విందు సందర్భంగా వీరిద్దరూ మద్యం మత్తులో సూపర్ హిట్ హిందీ సాంగ్‌ ‘పియా తూ అబ్‌ తో ఆజా’ పాటకు స్టెప్పులేశారు.

వీరికి కాస్తంత వయసు మీదపడినా ఇద్దరూ తగ్గలేదు. వీరిద్దరి పక్కనే ప్రముఖ నటుడు మనోబాల కూడా ఉన్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఇద్దరి స్టెప్పుల్లో గ్రేస్ తగ్గలేదని అభినందిస్తూనే, మందు కొట్టి ఇదేం పనని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వీడియో చూస్తే మీకూ అర్ధమౌతుంది. చూడండి మరి.

- Advertisement -