పిక్ టాక్ : పొట్టి డ్రెస్ లో హాట్ బ్యూటీ

14
- Advertisement -

హాట్ బ్యూటీ సీరత్ కపూర్ స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ఈ ముద్దుగుమ్మ ఫొటోలకు ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. సీరత్ కపూర్ కి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపే దక్కించుకుంది. రన్ రాజా రన్, టైగర్ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో అదరగొట్టింది. కానీ, సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది సీరత్ కపూర్. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘మా వింత గాధ వినుమా’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో బోల్డ్ పాత్రలో సీరత్ కపూర్ ఒదిగిపోయింది.

ఆ చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. సీరత్ కపూర్ కు మాత్రం మంచి పేరు వచ్చింది. కానీ, సినిమాలు మాత్రం రాలేదు. సీరత్ కపూర్ కు క్రేజ్ పెరగలేదు. ముఖ్యంగా దక్షిణాది ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ఉన్నా.. సీరత్ కపూర్ మాత్రం మళ్లీ సౌత్ లో మరో సినిమా పట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. సీరత్ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన గురించిన విషయాలను పంచుకుంటుంది. అలాగే పలు బ్రాండ్స్ ను కూడా సీరత్ కపూర్ ప్రమోట్ చేస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ కు పరిచయం చేస్తూ వస్తోంది.

తాజాగా స్కిన్ కేర్ కు సంబంధించిన ఓ ప్రాడక్ట్ కోసం సీరత్ కపూర్ ఫొటోషూట్ చేసింది. చర్మ సౌందర్యాన్ని చూపించేలా పొట్టి డ్రెస్ లో మెరిసింది. స్కిన్ టోన్ తో మతులు పోగొట్టింది. క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. ప్రస్తుతం సీరత్ కపూర్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా క్లీవేజ్ షోతో సీరత్ కపూర్ రచ్చ రచ్చ చేసింది. మరి సీరత్ కపూర్ కొత్తగా వదిలిన ఈ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ఛలో నల్గొండ..సమన్వయ కర్తలు వీరే

- Advertisement -