ముఖ్రాకేలో విత్తన గణపతి పంపిణీ…

290
mukakre
- Advertisement -

ముఖ్రా కె గ్రామంలొ రాజ్యసభ సబ్యులు సంతొష్ కుమార్ పంపిచిన విత్తన గణెష్ పంపిణీని ప్రారంభించారు జిల్లా పాలనాదికారి సిక్త పట్నాయక్. జిల్లా పాలనాదికారి గారికి తొలి గణపతిని ఇచ్చిన సర్పంచ్ మరియు additional collector డేవిడ్ కి ,Doma Pd కి ఇవ్వడం జరిగింది.

విత్తన గణపతులను ప్రతి ఒక్కరు ప్రతిస్తించాలని పాలనాదికారి పిలుపు ఇచ్చారు. అనంతరం గ్రామంలొని 160 కుటుంబాలకు సంతొష్ కుమార్ పంపించిన విత్తన గణపతులను పంపిని చెసిన సర్పంచ్ గాడ్గె మినాక్షి సుభాష్. గ్రామంలో ప్రతి ఒక్కరు విత్తన గనెష్లు ప్రతిస్తించి పుజలు చెస్తామని ప్రమాణం చెసిన గ్రామస్తులు. గ్రామానికి విత్తన గణపతులు పంపించిన రాజ్యసభ సబ్యులు సంతోష్‌ కుమార్‌కి ధన్యవదాలు తెలిపారు గ్రామస్తులు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, సంజీవ్,తిరుపతి పాల్గొన్నారు.

- Advertisement -