- Advertisement -
వినాయక చవితి సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా విత్తన గణపతులను పలువురికి అందించారు.
హీరో మంచు మనోజ్కి, నటి సధకి, బిగ్ బాస్ ఫెమ్ శ్రీ సత్యకి, యాంకర్ వర్షిణికి మరియు సీరియల్ నటులు ఆర్టిస్టులకు అందచేయడం జరిగింది.

Also Read:టాలీవుడ్ లో సమ్మెకు ఎండ్ కార్డ్..
- Advertisement -

