మంత్రి కేటీఆర్‌ను కలిసిన ష్నైడర్ బృందం..

48
ktr

శుక్రవారం ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ లూక్ రిమోంట్ మరియు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా హెడ్ & ఎండి అనిల్ చౌదరి నేతృత్వంలోని బృందం ఈరోజు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలవడం జరిగింది.ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు.