ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎస్సీ ఉపకులాల ప్రతినిధులు..

18
MLC Kavitha

శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఎస్సీ ఉపకులాల సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చర్చించారు. సంఘాల ప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించగా, సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.