సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రులు

58
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, గంగుల కమాలకర్‌, పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రజల శ్రేయస్సు కోసం ఎంతో శ్రమించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాయన్న కంటోన్మెంట్‌ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన సాయన్న 2014లో అప్పటి టీఆర్‌ఎస్‌(బీఆర్ఎస్‌)లో చేరారు.

ఇవి కూడా చదవండి…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

సాయన్న మృతిపై సీఎం సంతాపం…

బీజేపీ.. సౌత్ లో గల్లంతే!

- Advertisement -