అకట్టుకుంటున్న’స‌వారి’ ఫ‌స్ట్ లుక్..

240
- Advertisement -

`బంధం రేగ‌డ్‌` అనే ఇండిపెండెంట్ మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సాహిత్ మోత్‌కూరి జంతు నేప‌థ్యంలో యూనిక్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం `స‌వారి`తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. నందు, ప్రియాంక శ‌ర్మ జంట‌గా న‌టించారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో ఓ గుర్రంతో హీరో హీరోయిన్స్ ఉన్నారు. టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్‌లుక్‌ను డిజైన్ చేసి విడుద‌ల చేశారు.

ఔట్ అండ్ ఔట్ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రా కంటెంట్‌తో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డ్రామా ఇది. ఈ సినిమాలో గుర్రం పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా, ఫ్రెష్ స్టోరి టెల్లింగ్‌తో సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం తుది ద‌శ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కాల్వ న‌ర‌సింహ స్వామి ప్రొడ‌క్ష‌న్స్, నిషా ఫిలింస్ ప‌తాకాల‌పై సంతోశ్ మోత్‌కూరి, నిషాంక్ రెడ్డి కుడితి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘SAVAARI’ Movie First Look Launch

- Advertisement -