- Advertisement -
ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఆరోపణలు చేశారు..అందాల పోటీల నిర్వహణతో ఒక్క రూపాయి అయినా తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయా…? చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ వద్దన్న రేవంత్ రెడ్డి అందాల పోటీలు ఎందుకు పెట్టారు చెప్పాలన్నారు.
అందాల పోటీలకు వచ్చిన వారి కోసం స్ట్రీట్ వెండర్స్ షాపులు వరంగల్ లో కూలగొట్టారు… ములుగు జిల్లాలో 200 ఎకరాల్లో వరి ధాన్యం నీళ్ళల్లో కొట్టుకుపోయింది అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును అందగత్తెల కోసం ప్రభుత్వం వాడుతోంది అని మండిపడ్డారు.
అందాల పోటీలకు పెట్టే 200 కోట్లు రైతుల వరి ధాన్యం కొనవచ్చు కదా…? అన్నారు.
Also Read:సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్
- Advertisement -

