Satish Reddy: తెలంగాణ చరిత్ర కేసీఆర్

2
- Advertisement -

తెలంగాణ చరిత్ర కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ నేత వై స‌తీశ్ రెడ్డి. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆన‌వాళ్లు లేకుండా, ఆయ‌న పేరు చెరిపేస్తాన‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మండిపడ్డారు. 100 ఏండ్ల త‌ర్వాత కూడా తెలంగాణ గురించి మాట్లాడితే.. అప్పుడు కూడా కేసీఆర్ పేరును గుర్తు చేసుకుంటార‌ని తెలిపారు. కేసీఆర్ పేరును చెరిపేయగ‌ల‌మ‌ని భావించే వారు త‌మ‌ను తాము మోసం చేసుకున్న‌ట్లే అని మండిపడ్డారు.

 

Also Read:తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు!

- Advertisement -