- Advertisement -
వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. కేరాఫ్ కంచరపాలెం , ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్ మహా దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
ఆర్‌బీ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో సత్యదేవ్ కథానాయకుడిగా నటించబోతుండగా.. జీఎంబీ, శ్రీచక్ర ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌లపై మహేశ్ బాబు, అనురాగ్ రెడ్డి నిర్మించబోతున్నట్లు సమాచారం.
Also Read:Bigg Boss 9:హౌస్‌లోకి సుమంత్ అశ్విన్!
- Advertisement -

