కరోనా..చిన్నారి వీడియో సందేశం

265
santhosh
- Advertisement -

కరోనా వైరస్‌ని అరికట్టేందుకు మొదటి నుండి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ సంతోష్ కుమార్. సోషల్ మీడియా ద్వారా అవేర్‌నెస్‌ తీసుకొస్తున్న సంతోష్‌…తాజాగా ఓ చిన్నారి వీడియోని షేర్ చేశారు.

సినిమా డైలాగ్‌కు కరోనాపై అవగాహన కలిగేలా మాట్లాడిన చిన్నారి అందరిని ఆలోచింపజేస్తోంది. ఇంట్లోనే ఉండండి..మా భవిష్యత్‌ను కాపాడండి బుడ్డిబుడ్డి మాటలతో ఆకట్టుకుంది.

- Advertisement -