గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని ప్లాంటేషన్ కార్యక్రమానికి ముందు, తరువాత పచ్చని అడవిగా మారిన అద్భుతాన్ని ఎక్స్ వేదికగా కున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్.
పిచ్చిమొక్కల నుండి పచ్చని అడవి వరకు రూపాంతరం చెందిన తీరు స్ఫూర్తిదాయకం.పచ్చని భవిష్యత్తు కోసం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన జోగురామన్న అంకితభావానికి అభినందనలు తెలిపారు సంతోష్ కుమార్.
Also Read:విజువల్ వండర్.. బరోజ్ 3డీ
Witness the transformation! Check out this amazing before-and-after of the plantation initiative led by Ex-Minister @JoguRamannaBRS Garu as part of the #GreenIndiaChallenge. From saplings to a lush green forest, the impact is truly inspiring. Kudos to his dedication and vision… pic.twitter.com/WpSG0NGmoV
— Santosh Kumar J (@SantoshKumarBRS) December 25, 2024