అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. హైదరాబాద్ వెంగల్‌రావు పార్క్‌లో వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న మహిళలతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యతకు బంగారు బాటలు వేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు సంతోష్ కుమార్.
Honoured to participate in the #GreenIndiaChallenge on #InternationalWomensDay with amazing women from various fields at Vengal Rao Park. Together, we planted hope for a greener tomorrow. A heartfelt thanks to all participants for making this a memorable occasion. Let’s continue… pic.twitter.com/vDC3kI1lVs
— Santosh Kumar J (@SantoshKumarBRS) March 8, 2025
Also Read:ఆల్ పార్టీ మీటింగ్‌కు రాలేము: కిషన్ రెడ్డి

