తిమ్మక్క మరణం బాధ కలిగించింది!

7
- Advertisement -

పర్యావరణ వేత్త,పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క మరణం బాధ కలిగించింది అన్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. వృక్షాల తల్లి, ప్రకృతి పట్ల నిజమైన భక్తికి ప్రతిరూపం అయిన పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క మరణించడం చాలా బాధ కలిగించింది అన్నారు.

ఆమెతో చిరస్మరణీయ క్షణాలను పంచుకోవడం నా అదృష్టం. వేలాది చెట్లను పోషించడానికి ఆమె తన జీవితాంతం కృషి చేశారు.పర్యావరణం పట్ల తిమ్మక్క అంకితభావం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.పర్యావరణాన్ని రక్షించడానికి, సంరక్షించడానికి మా మిషన్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా తిమ్మక్క ఆశయాలు కొనసాగిస్తాం.తిమ్మక్క ఎప్పటికీ మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఓం శాంతి.. ఎక్స్ వేదికగా మాజీ సంతోష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు అన్నారు.

- Advertisement -