ముఖరా(కే) గ్రామ ప్రజల స్పూర్తి అనిర్వచనీయం… ప్రకృతి రక్షకులు అని కొనియాడారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. చెట్లలో మొక్కల నుంచి పవిత్ర వృక్షాలవరకు! వట సావిత్రి పూర్ణిమ సందర్భంగా, ముక్రా కె గ్రామంలోని మహిళలు మా #GreenIndiaChallenge కార్యక్రమం ద్వారా నాటిన చెట్ల చుట్టూ ఆచారాలు నిర్వహిస్తూ పండుగను జరిపారు. ఈ చిన్న మొక్కలు ప్రకృతి రక్షకులుగా రూపాంతరం చెందడం ఎంతో ప్రేరణ కలిగించే విషయం అని కొనియాడారు సంతోష్ కుమార్.
From saplings to sacred trees! On Vata Savitri Purnima, women of Mukra K village celebrated by performing rituals around trees planted through our #GreenIndiaChallenge initiative. It’s inspiring to see how these saplings have transformed into mighty guardians of nature.… pic.twitter.com/ZzQeLrGRd8
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 10, 2025
Also Read:‘కుబేర’ చాలా స్పెషల్ ఫిల్మ్:ధనుష్

