వేద పాఠశాలలో సంతోష్ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌

9
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా కీసర సమీపంలోని శ్రీ గాయత్రీ సాంగ వేద విద్యాలయంను సందర్శించారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్.ఈ సందర్భంగా వేద గురువులు సంతోష్ కుమార్ కి వేద ఆశీర్వచనాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వేద విద్యాలయ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వేద విద్యాలయ నిర్వహణకు తన వంతు సాయంగా లక్ష రూపాయలు అందించారు.భవిష్యత్ లో కూడా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నిర్వాహకులకు తెలిపారు.

Also Read:చామదుంపతో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -