- Advertisement -
పెళ్ళి రోజు సందర్భంగా తన సతీమణి రోహిణి తో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కను నాటారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్.
మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి రోహిణి తో కలిసి మొక్క నాటారు. తమ ప్రేమ ప్రయాణంతో పాటు ఈ మొక్క కూడా ఎదుగుతూ రాబోయే తరాలకు నీడ, జీవం, ఆశను అందించాలని ఆకాంక్షించారు. పచ్చని భవిష్యత్తు కోసం మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

Also Read:కొరియన్ కనకరాజు..వసూళ్ల జోరు!
- Advertisement -

