పెద్దనాన్న మీ నాయకత్వం..స్పూర్తి దాయకం: సంతోష్ కుమార్

19
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి . సేవా కార్యక్రమాలు, వక్షార్చనలో పాల్గొంటూ విషెస్ చెబుతున్నారు. ఇక కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్.

మీ అచంచలమైన కార్యదీక్ష, తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మలచడంలో మీ నిరంతర శ్రమ ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని ఎక్స్ వేదికగా తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. దూరదృష్టి కలిగిన మీ నాయకత్వం లక్షల మందిని ప్రేరేపిస్తూనే ఉంటుందని.. . ఈ ప్రత్యేక రోజున, మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయువు కలగాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. పెద్ద నాన్న..మీ జ్ఞానం తో మమ్మల్ని మార్గదర్శనం చేస్తూ, ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అని బర్త్ డే విషెస్ తెలిపారు సంతోష్ కుమార్.

 

Also Read:Maha Kumbh: 53 కోట్ల మంది పుణ్యస్నానాలు

- Advertisement -