- Advertisement -
పార్లమెంటరీలో వివిధ కమిటీలను ప్రకటించారు లోక్ సభ సెక్రటేరియట్. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపీ మీనాక్షి లేఖి నియమితులవ్వగా కమిటీ సభ్యులు గా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని నామినేట్ చేశారు స్పీకర్.
22మందితో కమిటీ ఏర్పాటు కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది కమిటీ.
- Advertisement -