సంక్రాంతికి మెగా పోటీ?

80
- Advertisement -

సినిమాలకు సంక్రాంతి ఎప్పుడూ ఫేవరెట్ సీజన్. ఈ పండుగ సీజన్‌లో వసూళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకే దర్శక నిర్మాతలు ఈ సీజన్ లో తమ సినిమాలు రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టేందుకు చూస్తుంటారు. ఈ 2023 సంక్రాంతి వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్స్ సాధించాయి.

ఇక రాబోయే ఏడాది RC15, పుష్ప 2తో 2024 సంక్రాంతికి మెగా హీరోలు రామ్ చరణ్ , అల్లు అర్జున్ పోటీ ఉండనుంది గట్టి టాక్ వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీలో ఇంతకు ముందు ఇలాంటి పోటీ జరగలేదు, అందుకే ఈ క్రేజీ న్యూస్ కి సందడి మొదలైంది. సోషల్ మీడియాలో ఈ మెగా పోటీపై పెద్ద చర్చ నడుస్తోంది.

రామ్ చరణ్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో అతి పెద్ద స్టార్స్ పైగా మెగా కాంపౌండ్, వీరిద్దరి మధ్య పోటీ జరిగితే హాట్ టాపిక్ కానుంది. శంకర్ దర్శకత్వం వహస్తున్న ఆర్‌సి 15 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రెండూ పెద్ద కాన్వాస్‌పై అమర్చబడిన పాన్-ఇండియన్ సినిమాలు ఇవి. రెండు సినిమాలకు సంబందించి ఇంకా రిలీజ్ డేట్స్ లాక్ అవ్వలేదు. 2024 సంక్రాంతి కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు టాక్.

ఇవి కూడా చదవండి…

జబర్దస్త్ షో కొత్త ముచ్చట్లు!

వీరమల్లు ట్రైలర్ ఎప్పుడంటే…

‘ఆర్ఆర్ఆర్ సీక్వెల్’ పై కసరత్తులు

- Advertisement -