- Advertisement -
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. 2025 సంక్రాంతి రేసులో వచ్చిన ఈ చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించిందంటే బాక్సాఫీస్‌ను ఏ విధంగా కొల్లగొట్టిందో అర్థం చేసుకోవచ్చు.
వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా సినిమాలో బుల్లిరాజు కామెడీ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.
త్వరలో టీవీలో సంక్రాంతికి వస్తున్నాం టెలీకాస్ట్ కానుండగా టీవీలో వచ్చిన ఒకటి లేదు రెండు రోజుల గ్యాప్ లోనే సంక్రాంతికి వస్తున్నాం ఓటిటిలో వచ్చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీవీ టెలీకాస్ట్ తేది ఖరారు అయితే ఓటీటీ డేట్ కూడా రానుంది.
Also Read:దేవర-2..త్వరలోనే!
- Advertisement -