గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన సంగారెడ్డి కలెక్టర్‌

473
sangareddy collector
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు. ఐఆర్ఎస్ ఆఫీసర్ బలరాం విధించిన ఛాలెంజ్‌ని స్వీకరించిన హనుమంతరావు 3 మొక్కలు నాటారు. అదేవిధంగా జనగామ,జయశంకర్ భూపాలపల్లి,సూర్యపేట జిల్లాల కలెక్టర్లు గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు.

ఈ బృహత్తర కార్యక్రమానికి చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌ని అభినందించిన ఆయన భావితరాల కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి కలెక్టర్‌ మొక్కలు నాటాడంపై హర్షం వ్యక్తం చేశారు ఎంపీ సంతోష్ కుమార్.

- Advertisement -