పవన్‌తో 100 సినిమాలు చేస్తా!

39
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వంద సినిమాలు చేస్తానని చెప్పారు నటుడు,దర్శకుడు సముద్రఖని. విలక్షణ పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని..పవన్ కళ్యాణ్ తో వంద సినిమాలు చేయడానికైనా రెడీగా ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు.

నా దగ్గర చాలా కథలున్నాయని, ఆయన నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. సినిమా చేసేందుకు నేను రెడీగా ఉంటానని తెలిపార.సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్ గా తెరకెక్కుతుంది. ఒక యాక్సిడెంట్‌లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాని చెప్పారు.

Also Read:గుడ్డుతో సంపూర్ణ ఆరోగ్యం….

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ప్రముఖ పాత్ర పోషించారు సముద్రఖని.

- Advertisement -