శాంసంగ్ గెలాక్సీ ఆన్8 ….ఫీచర్స్

267
samsung galaxy 0n8
- Advertisement -

దక్షిణకొరియాకు చెందిన అండ్రాయిడ్ మొబైల్ దిగ్గజం శామ్‌సంగ్ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఇటీవలె విడుదల చేసిన గెలాక్సీ జే6,గెలాక్సీ జే8లకు దేశీయ కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. కేవలం రెండు నెలల్లోనే 20 లక్షలకు పైగా ఫోన్లను విక్రయించినట్లు శామ్‌సంగ్ సంస్థ వెల్లడించింది.

తాజాగా గెలాక్సీ ఆన్ 8 2018 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.16,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

గెలాక్సీ ఆన్ 8 ఫీచర్లు…

()6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
() 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
() ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
()4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
() 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
() డ్యుయల్ సిమ్
() 4జీ వీవోఎల్‌టీఈ
() 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
() ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
() 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
() 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

- Advertisement -