సంపూ .. వైరస్ మోషన్ టీజర్

234
Sampoornesh Babu VIRUS Movie Motion Teaser
- Advertisement -

హృదయకాలేయం, సింగం 123 చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సంపూ నటిస్తున్న తాజా చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. వైరస్. కామ్. నో వ్యాక్సిన్ ఓన్లో టాక్సిన్ ట్యాగ్ లైన్. ఇటీవలె విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో అదరగొట్టాడు. చుట్టూ సంగీత పరికరాల మధ్య నాట్యకారుడి గెటప్ లో బర్నింగ్ స్టార్ అదరగొట్టాడు.తాజాగా విడుదలైన సినిమా మోషన్ టీజర్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరలైంది.

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో యూత్ ఫుల్ ఎలిమెంట్స్, ఔట్ అండ్ ఔట్ కామెడీ తో పాటు మర్డర్ కి సంబంధించిన మిస్టరీ కూడా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకులను ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తుంది.

https://youtu.be/1aD1SI471uA

- Advertisement -