సెన్సార్ పూర్తి చేసుకున్న’సమీరం’..

238

యశ్వంత్,అమృత ఆచార్య జంటగా నటిస్తున్న సమీరం సినిమా సెన్సిర్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏ సర్టిఫికెట్ ని పొందింది.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికిఈ చిత్ర నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు.. రవి గుండబోయిన దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్ చిత్రానికి యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు.. మధుసూదన్ కోట సినిమాటోగ్రఫీ అందించగా అనిత క్రియేటివ్ బ్యానర్ వర్క్స్ పతాకంపై అనిత దేవేందర్ రెడ్డి , డా.సుదర్శన్ కేసవన్ మరియు జి. రుక్మిణి చిత్రాన్ని నిర్మించారు..

Sameeram Completes Censor

నటీనటులు: యశ్వంత్, అమృత ఆచార్య, దివ్య నందిని, ‘గెటప్’ శ్రీను, లుబ్నా వాలియా, ‘జబర్దస్త్’ రాము మరియు యార్లగడ్డ శైలజ.. సాంకేతిక నిపుణులు :కథ మరియు దర్శకత్వం: రవి గుండబోయిన, బ్యానర్: అనిత క్రియేటివ్ వర్క్స్, నిర్మాతలు: అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేశవన్, శ్రీమతి జి. రుక్మిణి సంగీతం: యజమన్య, సాహిత్యం: రాంబాబు గోసల, సినిమాటోగ్రఫీ: మధుసూదన్ కోట, ఎడిటర్ : బొంతల నాగేశ్వరరెడ్డి.