‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి..

71
- Advertisement -

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనేక ఆంతర్యాల మధ్య ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తయింది.

చివరి షెడ్యూల్ కాకినాడ, ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయగా దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. చిత్రయూనిట్ స్వయంగా సినిమా చివరి రోజు షూటింగ్ స్పాట్ నుంచి ఓ చిన్న వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో గుడిలో కుటుంబసభ్యులంతా యాగం చేస్తున్నట్టు చూపించారు.

Also read:తెలంగాణకు చేయూతనివ్వండి:నిరంజన్ రెడ్డి

షూటింగ్ అయిపోవడంతో ఖుషి సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్ మొదలవ్వనుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -