ఓటీటీ ఉత్తమ నటిగా సమంత!

0
- Advertisement -

నటి సమంత ఓటీటీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. సమంత నటించిన సిటాడెల్: హనీ బన్నీ చిత్రంలో నటనకు గానూ ఈ అవార్డు లభించింది. ఓ మీడియా సంస్థ సమంతను ఈ పురస్కారంతో సత్కరించింది.

ఓటీటీ ఉత్తమ నటి అవార్డు గెలుచుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేసింది సమంత. రాజ్‌ అండ్‌ డీకే, వరుణ్‌ ధావన్‌ వల్లే తాను ఈ సిరీస్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగానని.. తనను నమ్మిన వారందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు వెల్లడించింది.

రీసెంట్‌గా తెలుగులో విజయ్‌ దేవరకొండతో ఖుషి సినిమాలో నటించింది సమంత. ప్రస్తుతం తన కొత్త వెబ్‌ సిరీస్‌ Rakt Brahmand వెబ్‌ సిరీస్‌ షూట్‌లో జాయిన్ అయింది.

 


Also Read:మోదీ విదేశీ పర్యటనల ఖర్చెంతో తెలుసా?

- Advertisement -