పిక్ టాక్ : క్లీవేజ్‌ షోతో మెస్మరైజింగ్‌ పోజులు

28
- Advertisement -

హీరోయిన్‌ సమంత.. ఇటీవల వరుసగా గ్లామర్‌ ఫోటోషూట్లతో తెగ ఆకట్టుకుంటుంది. నిత్యం ఆమె సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేయకపోయినా.. ఏదో రకంగా సమంత ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలో ఓ సినిమా షూటింగ్ లొకేషన్ లో సమంత చాలా గ్లామరస్ లుక్ లో దర్శనం ఇచ్చింది. దాంతో.. ఫోటో గ్రాఫర్ సమంత అందాలను మిస్ కాకుండా చక్కగా చాలా పద్దతిగా చాలా బోల్డ్ గా షూట్ చేసి.. వెబ్ సైట్స్ పైకి యుద్ధానికి వదిలాడు. ప్రస్తుతం సమంత టైట్ బ్లాక్ డ్రెస్ లో మొహమాటం లేకుండా తన ఎద అందాలను పరుస్తూ కవ్విస్తోంది.

పైగా ఇంత బోల్డ్ లుక్ లోనూ సమంత మాత్రం అదే కొంటె నవ్వు నవ్వింది. ఏది ఏమైనా సమంత గత కొంతకాలంగా కుర్రాళ్లే టార్గెట్‌గా గ్లామర్‌ షోతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తాజాగా ఈ బ్లాక్ కలర్‌ హాట్ డ్రెస్‌ లోనూ అంతే హాట్ హాట్ గా మెరిసింది. అసలు స్లీవ్‌ లెస్‌ టైట్‌ దుస్తులు ధరించి హోయలు పోవడంలో సమంత ముందు నుంచి మంచి తోపు. ఇందులోభాగంగానే స్లీవ్‌లెస్‌ డ్రెస్‌ ధరించి సమంత తన క్లీవేజ్‌ షో చేసింది. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే.. టైట్ డ్రెస్‌లో సమంత ఎద అందాలు ఉబికి వస్తోండగా, కిల్లర్‌ పోజులతో కుర్రాళ్లకి హార్ట్ బీట్‌ పెంచేసింది.

అన్నట్టు సమంత లాస్ట్ వీక్ లో కూడా క్లోజప్‌ షాట్‌ లో దిగిన వెరీ హాట్ ఫోటోలను నెటిజన్లనితో పంచుకుంది. అంతుకు ముందు ఫుల్‌ ఫోటోలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి ప్రతి వారం సమంత తన అందాల విందు చేస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే సమంత హాట్ ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతూ సామ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ఇంతకీ సమంత కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:Nani:’hi నాన్న’

- Advertisement -