సమంతను ఇంటర్వ్యూ చేసిన గంగవ్వ..!

434
Samantha
- Advertisement -

సోషల్‌మీడియా స్టార్‌గా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న గంగ‌వ్వ కామెడీ వీడియోలు మీరంద‌రు చూసే ఉంటారు. అచ్చ తెలంగాణ‌లో ముక్కుసూటిగా మాట్లాడే గంగ‌వ్వకి ప్ర‌తి ఒక్క‌రు బాగా క‌నెక్ట్ అయ్యారు. తాజాగా ఆమె బేబి అక్కినేని స‌మంత‌ని ఇంట‌ర్వ్యూ చేసింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని కాస్త విభిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది చిత్రబృందం. ఇందు కోసం గంగవ్వతో కలిసి నందినీరెడ్డి, సమంత ఓ ప్రముఖ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించిన ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదికాస్తా.. ఇప్పుడు వైరల్‌గా మారింది మరి గంగవ్వ.. సమంతను, నందినీ రెడ్డిని అడిగిన సరదా ప్రశ్నలు ఏంటో.. వాటికి సామ్‌,నందిని చెప్పిన సమాధానాలు ఏంటో చూద్దాం..

- Advertisement -