షాకింగ్ నిజాలు చెప్పిన సమంత..!

56
- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సామ్‌ సమయం దొరికినప్పుడల్లా వెకేష్‌న్‌కు వెళ్తుంటుంది. తాజాగా ఆమె స్విట్జర్లాండ్ టూర్‌కు వెళ్లింది. అక్కడ తెల్లటి మంచు అందాలను ఆస్వాదిస్తోంది. ఆ మంచులో సాహసక్రీడల్లో పాల్గొంటోంది. స్కీయింగ్ చేస్తూ ఉల్లాసంగా కాలాన్ని గడుపుతోంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో సామ్ పోస్ట్‌ చేసింది. తానింకా బతికున్నానంటే కారణం ఆ ఇద్దరేనంటూ స్కీయింగ్ శిక్షకులు ఆంటోనీ, కేట్ మెక్ బ్రైడ్ లను ఆమె ట్యాగ్ చేసింది. ‘స్కీయింగ్ అంటే నమ్మకం’ అంటూ ఇన్ స్టా స్టోరీస్‌లో పేర్కొంది.

- Advertisement -