సమంత సైక్లింగ్ వీడియో..వైరల్

29
sam

ఫిట్ నెస్‌పై ఎప్పుడూ దృష్టిసారించే సమంత ఈసారి సైక్లింగ్ చేసింది. హైదరాబాద్ వర్షంలో సరదాగా సన్నిహితులతో సైక్లింగ్ కు వెళ్లింది. అంతేగాదు ‘బెస్ట్‌ కంపెనీతో వర్షంలో రైడింగ్‌’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

21కిలోమీటర్లు ఒక్కరోజులో తొక్కిన సామ్ త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొంది.